This listing is inactive!

If you own this listing and want to activate it again?

Please login to your account here.

Smile, and Laugh and be healthy.

+919849679258

-

Visit Site

Description

This blog contain jokes from my experience, from other people's experience, comedy scenes from movies, and all about humor to make people laugh, and forget their stress and relax.

నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత మాట. నవ్వు నలభై విధాల లాభం అనేది నేటి మాట. అనునిత్యం వత్తిడితో, టెన్షన్ తో జీవితం సాగిస్తున్న మనిషికి మనసారా నవ్వుకోవడానికి కూడా టైం వుండట్లేదు. ఈ బ్లాగు ద్వరా వత్తిడికి దూరమయి కాసేపయినా హాయిగా నవ్వుకోగలిగితే ఈ బ్లాగు లక్ష్యం నెరవేరినట్లే. మీ నవ్వులకోసమే ఈ బ్లాగ్. ఇందులో జోక్సు కొన్ని నావి, మరి కొన్ని మనము హాయిగా నవ్వుకుని సేదతీరడానికి ఇతరులద్వారా సేకరించినవి. తెలుగు, ఇంగ్లిష్, హింది భాషలలో వుంటుంది ఈ బ్లాగ్. నవ్వుకోండి హాయిగా!!

Gallery